gautami putra Satakarni release itself says Jaya ho Balayya
నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఇప్పటి దాక ఓవర్సీస్ మార్కెట్ లో బాలకృష్ణకి కలెక్షన్లు రాబట్టిన చిత్రాలైతే లేవు. కాని ఆయన హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక నూరవచిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి దాదాపు 40 దేశాల్లో భారీ అంచనాలతో విడుదలకి సిద్దమయ్యింది.
తెలుగు సినీ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా 40 దేశాలలో కూడా తీసుకున్న షో లన్నీ హౌస్ ఫుల్ కాగా డిస్ట్రిబ్యూటర్ లంతా మరిన్ని షో లు తీసుకునే అవసరం ఏర్పడిందట. దీంతో ఇప్పటి దాకా బాలయ్య అభిమానులకి లేని ఓవర్సీస్ రికార్డులు కూడా మొదలవ్వనున్నాయి.
గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల కానున్న దేశాల వివరాలు :
1. ఆస్ట్రేలియా
2. ఆస్ట్రియా
3. బెల్జియం
4. కెనడా
5. బోట్స్వానా
6. డెన్మార్క్
7. ఫిలిప్పిన్స్
8. ఇతియోపియా
9. ఫ్రాన్స్
10. జాంబియా
11. జర్మనీ
12. హాంగ్ కాంగ్
13. ఇండోనేషియా
14. ఐర్లాండ్
15. కెన్యా
16. ఇటలీ
17. ఒమన్
18. జపాన్
19. కజకిస్తాన్
20. దక్షిణ కొరియా
21. కువైట్
22. లక్సంబర్గ్
23. న్యూ జీలాండ్
24. మలేషియా
25. కిర్జిస్తాన్
26. మారిషస్
27. మెక్సికో
28. టాంజానియా
29. నెతర్ లాండ్స్
30. నార్వే
31. కతార్
32. సౌదీ అరేబియా
౩౩. సింగపూర్
34. సౌత్ఆఫ్రికా
35. స్పెయిన్
36. శ్రీ లంక
37. స్వీడన్
38. స్విట్జర్లాండ్
39. థాయిలాండ్
40. ఘనా
అలాగే ఇప్పటి దాకా తెలుగు సినిమా ప్రదర్శింపబడని కొన్ని దేశాల్లో కూడా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల కానుండడంతో తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మరో మెట్టు ఎక్కినట్టే.
Nice Post Thanks
ReplyDeleteCommodity Tips Provider @@@ Crude Oil Tips Free